Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Doctors Serious Warning to Hero Venkatesh

By   /  August 10, 2016  /  Comments Off on Doctors Serious Warning to Hero Venkatesh

    Print       Email

venkatesh 2వెంకీకి డాక్టర్స్ వార్నింగ్..?

 

InCorpTaxAct
Suvidha

 

విక్టరీ వెంకటేష్ తన నటనతో ప్రేక్షకులను మైమరిపిస్తారు. ఎప్పుడూ వైవిధ్యమైనచిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. దీనికోసం రీమేక్ సినిమాలు చేయడానికైనా ఆయన రెడీ అంటారు. ఇందులో భాగంగానే దృశ్యం, గోపాల గోపాల వంటి సినిమాలు చేశారు. ఇప్పుడు చేస్తున్న బాబు బంగారం కూడా ఈ కోవలోకే వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలు మంచి ఆదరణ పొందాయి. దీంతో ఆయన అభిమానులు వెంకీ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

తన తర్వాతి సినిమాగా వెంకీ సాలా ఖద్దూస్ రీమేక్ లో నటించనున్నారు. ఇందులో ఆయన బాక్సర్ గా కనిపించనున్నారు. పాత్రకోసం వెంకీ బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారు. దీనికోసం బాగా కష్టపడి భారీగా వర్కవుట్ చేస్తున్నారట. దీంతో వ్యక్తిగత వైద్యులు ఆయన్ను హెచ్చరించారు. ఈ వయసులో భారీ వర్కవుట్స్ జోలికి పోతే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయని హెచ్చరించారట. దీంతో వెంకటేష్.. వైద్యుల సలహామేరకే వర్కవుట్ చేస్తున్నట్లు సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →