Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Donald Trump given punches to CNN media in video..

By   /  July 4, 2017  /  Comments Off on Donald Trump given punches to CNN media in video..

    Print       Email

సీఎన్ఎన్ మీడియాపై పంచ్ లు విసిరిన ట్రంప్..

 

InCorpTaxAct
Suvidha

 

 

అమెరికా అధ్యక్షుడు తమ దేశ మీడియాపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన అమెరికాకు చెందిన మీడియా సీఎన్ఎన్ పై తీవ్రంగా మండిపడ్డారు. తన కోపాన్ని ట్రంప్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.ఆ వీడియో కాస్తా బాగా వైరల్ అవుతోంది.

సీఎన్ఎన్ మీడియాను ట్రంప్‌ స్వ‌యంగా చిత‌క్కొడుతున్న‌ట్లు ఆ వీడియోలో ఉంది. ఎడిట్ చేసిన ఓ వీడియోని ఇలా పోస్ట్ చేశారు. ఇదికాస్తా పెద్ద దుమారం రేపుతోంది.ఆ వీడియోలో విన్స్ మహోన్ అనే రెజ్లర్ ముఖాన్ని ఎడిట్ చేసి సీఎన్ఎన్ అనే లోగోను పెట్టారు. ఆయ‌న‌పై ప‌డి ట్రంప్ పంచ్ లు కొడుతున్నారు.

వీడియోకి ఆయ‌న‌ ‘ఫ్రాడ్‌న్యూస్‌ సీఎన్‌ఎన్ ఫన్’ అనే పేరు పెట్టారు. అధ్యక్షుడు హోదాలో ఉంది ట్రంప్ ఇలా వీడియోను పోస్ట్ చేయడంపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ట్రంప్ చేసిన పనిపై వైట్ హౌస్ అధికారులు కూడా నివ్వెర పోయారని సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →