Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Donald Trump moves to ban bump stocks in wake of US mass shootings

By   /  February 22, 2018  /  Comments Off on Donald Trump moves to ban bump stocks in wake of US mass shootings

    Print       Email

బంప్ స్టాక్‌లను బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న డోనాల్డ్ ట్రంప్

 

InCorpTaxAct
Suvidha

 

 

బంప్ స్టాక్‌లపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదకరమైన బంప్ స్టాక్ డివైస్‌లను బ్యాన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఇటీవలె వైట్‌హౌజ్‌ లో మాట్లాడుతూ బంప్‌ స్టాక్‌లను నిషేధిస్తున్నట్లుగా తేల్చిచెప్పారు. బంప్‌ స్టాక్‌ డివైస్‌లను చట్టవ్యతిరేకమని అన్నారు. దీనికి సంబంధించిన చట్టాన్ని తీసుకొస్తామన్నారు.

గన్‌లకు వాడే బంప్ స్టాక్‌లతో నిమిషాల వ్యవధిలో వందల రౌండ్ల బుల్లెట్లను ఫైర్ చేయవచ్చు. లాస్ వెగాస్ కచేరీలో షూటర్ బంప్ స్టాక్‌లను ఉపయోగించారు.ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో 60 మంది మృత్యువాతపడ్డారు. అలాగే ఫ్లోరిడా స్కూల్‌లో ఓ మాజీ విద్యార్థి జరిపిన కాల్పుల్లో 17 మంది విద్యార్థులు మృత్యువాతపడ్డారు.ఈ నేపథ్యంలో అమెరికాలో బంప్ స్టాక్‌లపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. చివరకు తీవ్రమైన ఒత్తిడి నేపథ్యంలో బంప్ స్టాక్‌లను నిషేదించాలని ట్రంప్ సర్కారు నిర్ణయించుకుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →