Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

Donald Trump will not be president, says Barack Obama

By   /  February 17, 2016  /  Comments Off on Donald Trump will not be president, says Barack Obama

    Print       Email

DONALD TRUMP 1

ట్రంప్ ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడు కాలేడు: బరాక్ ఒబామా

InCorpTaxAct
Suvidha

 

రిపబ్లికన్‌ పార్టీ నేత డోనాల్డ్‌ ట్రంప్‌ ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడు కాలేడని ఆ దేశ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అన్నారు. త్వరలో ఒబామా పదవీ కాలం ముగియనుండటంతో.. అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి కోసం రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవి రేసులో డోనాల్డ్‌ ట్రంప్‌ ముందంజలో ఉన్నారు. ఇవాళ కాలిఫోర్నియాలో ఒబామా మీడియా తో మాట్లాడారు. డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవలేరన్నారు. అందుకు అమెరికా ప్రజలపై తనకున్న విశ్వాసమే కారణమన్నారు.
ఒక దేశానికి అధ్యక్షుడు కావడమంటే సాధారణ విషయం కాదని ఒబామా అన్నారు. ఆ సంగతి ప్రజలకు తెలుసునని ఆయ న వ్యాఖ్యానించారు. ఇదేమీ ఒక టాక్‌ షో, రియాలిటీ షోకి ఆతిథ్యం ఇవ్వడం, ప్రమోషన్లు నిర్వహించడం, మార్కెటింగ్‌ చేయడం లాంటిది కాదన్నారు. నిత్యం మీడియాను ఆకర్షించేందుకు వ్యాఖ్యలు చేసినంత మాత్రాన అధ్యక్షుడు కావడం సాధ్యం కాదని తెలిపారు. అధ్యక్ష పదవి చేపట్టిన వారు ఒక్కోసారి ప్రజలకు నచ్చకపోయినా.. కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఒబామా అభిప్రాయపడ్డారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →