Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Don’t compare anyone with Master Blaster Sachin

By   /  May 13, 2016  /  Comments Off on Don’t compare anyone with Master Blaster Sachin

    Print       Email

sehwagస‌చిన్‌కు ఎవ‌రూ సాటిరారు

 

InCorpTaxAct
Suvidha

 

మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న క్రికెట‌ర్లు ఎవ‌రూ సాటి రార‌ని, భ‌విష్య‌త్‌లో కూడా స‌చిన్‌కు సాటి వ‌స్తార‌ని తాను అనుకోవ‌డం లేద‌ని ఇటీవ‌ల కామెంటేట‌ర్‌గా, మెంటార్‌గా మారిన బ్లాస్టింగ్ బ్యాట్స్ మెన్ సెహ్వాగ్ అన్నారు. క్రికెట్ దేవుడిగా కీర్తించిన స‌చిన్‌తో మ‌రెవ‌రినీ పోల్చ‌లేమ‌న్నారు. ఐపీఎల్‌లో ఓ మ్యాచ్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంద ర్భంలో సచిన్‌ను బ్యాటింగ్ లెజెండ్‌గా, విరాట్ కోహ్లీని కరెంట్ రన్ మిష న్‌గా అభివర్ణిస్తూ వారిద్దరినీ పోల్చడం దారుణమన్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రెండు సెంచరీలు చేసిన కోహ్లీని మోస్ట్ డేంజరస్ బ్యాట్స్‌మన్‌గా సెహ్వాగ్ అభి వర్ణించారు. దూకుడుగా ఆడే కోహ్లీ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న మాట వాస్త వమేకానీ.. కొంతకాలంగా కోహ్లీ అత్యద్భుతంగా ఆడుతున్నాడని చెప్పారు. అం త మాత్రానా అప్పుడే కోహ్లీని సచిన్‌తో పోల్చవద్దన్నాడు. తననూ- సచిన్‌ను, తనను-వీవ్ రిచర్డ్స్‌ను కూడా పోల్చేవారని, అది తగదని వీరూ అన్నారు. కాగా మ్యాచ్ ఆడేట‌ప్పుడు ఒక ఫోర్ కొట్టినా.. సిక్స్ కొట్టినా కామెంటేట‌ర్ల‌కు పొగ‌డ‌డం అల‌వాటే క‌దా.. అల‌వాటులో పొర‌పాటుగా మాట్లాడి ఉంటారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →