Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Drug’s case is not associated with our family

By   /  July 16, 2017  /  Comments Off on Drug’s case is not associated with our family

    Print       Email

డ్రగ్స్ వ్యవహారంలో మా కుటుంబానికి సంబంధం లేదు: సురేష్ బాబు

 
టాలీవుడ్ ని డ్రగ్స్ ఆరోపణలు కుదిపేస్తున్నాయి. ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందోనని పలువురు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే పలువురు పేర్లు బయటకు వచ్చేశాయి. వారంతా తమకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని చెప్పుకొస్తున్నారు. ఇదిలాఉంటే బడా నిర్మాతల పిల్లలు కూడా ఇందులో ఉన్నారని టాక్. దీనిపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పందించారు.

Suvidha
Biryani Pot

డ్రగ్స్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు. తమ పిల్లలు రానా, అభిరామ్ ను ఇందులో ఇరికించాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అసలు అలాంటి వ్యక్తులతో తమ కుటుంబానికి ఏ మాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పేశారు.ఈ మేరకు ఆయన ఓ ఇంగ్లీష్ పేపర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తమకు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shikar Dhawan century, India won first T20

Read More →