Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

During PM Narendra Modi’s Independence Day speech, Kejriwal, Jaitley, Parrikar take catnap..!

By   /  August 15, 2016  /  Comments Off on During PM Narendra Modi’s Independence Day speech, Kejriwal, Jaitley, Parrikar take catnap..!

    Print       Email

kejriwal - arun jaitlyమోదీ స్పీచ్ బోర్ కొట్టిందట..!

 

InCorpTaxAct
Suvidha

 

 

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని మోదీ స్పీచ్ ఇచ్చారు. ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన కొందరు ప్రముఖులు కునుకు తీశారు. మరి వారికి మోదీ స్పీచ్ బోర్ కొట్టిందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.kejriwal - sisodia

ఎర్రకోటలో 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు వేడుకలకు హాజరయ్యారు. అలా వచ్చిన వారిలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో కునుకు తీశారు. ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ పక్కన కూర్చుని కళ్ళు మూసుకుని ఉన్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఇలా కునుకు తీసిన వారిలో ఒక్క కేజ్రీవాల్ మాత్రమే మరికొందరు కూడా ఉన్నారు.

కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్ కూడా నిద్రపోతున్నట్లుగా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ అంశంపై ఆప్ నేత.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్పందించారు. ప్రధాని మోదీ స్పీచ్ బోర్ కొట్టింది అంటూ సిసోడియా ట్వీట్టర్ లో తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →