Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Earlier Congress used to benefit from scams, now BJP does: Arvind Kejriwal

By   /  February 18, 2018  /  Comments Off on Earlier Congress used to benefit from scams, now BJP does: Arvind Kejriwal

    Print       Email

ఆ రెండు పార్టీలు ప్రయోజనం పొందుతున్నాయి : సీఎం కేజ్రీవాల్

 

InCorpTaxAct
Suvidha

 

 

 

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుకు భారీగా న‌ష్టం క‌ల‌గ‌డంతో ప్ర‌జ‌ల్లో దేశ బ్యాంకింగ్ రంగంపై ప్ర‌జ‌ల‌కు అనుమానాలు వ‌స్తున్నాయి. దీంతో దేశంలోని ద‌ర్యాప్తు సంస్థ‌లు ముమ్మరంగా ద‌ర్యాప్తు సాగిస్తున్నాయి. అసలే వసూలు కాని వేల కోట్ల రుణాలతో కునారిల్లుతున్న భారత బ్యాంకింగ్ వ్యవస్థకు మరో షాకింగ్ న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన ఓ ముంబై బ్రాంచ్‌లో ఏకంగా రూ.11360 కోట్ల కుంభకోణం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తుంది. తాజాగా పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ కుంభకోణంపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కుంభకోణాల వల్ల బీజేపీ, కాంగ్రెస్ ప్రయోజనం పొందుతున్నాయని గతంలో కాంగ్రెస్ లాభపడేదని, ఇప్పుడు బీజేపీ వంతు వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ కనీసం ఒక్క కాంగ్రెస్ నేతనైనా జైలుకు పంపించకపోవడం వెనుకనున్న కారణం ఇదేనన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం 2011లో మొదలైందని, ఇప్పటి వరకు కొనసాగుతోందని అన్నారు. బీజేపీ కాంగ్రెస్‌ను నిందిస్తోందని, బీజేపీని కాంగ్రెస్ నిందిస్తోందని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →