Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

EC shocks to Deccan Chronicle holdings..

By   /  March 28, 2017  /  Comments Off on EC shocks to Deccan Chronicle holdings..

    Print       Email

Edడెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ కు ఈడీ షాక్..

 

InCorpTaxAct
Suvidha

 

 

డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ కు ఈడీ షాక్ ఇచ్చింది. ఆ సంస్థ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తిరిగి చెల్లింపులు జరపలేదు.ఇక 263.10 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. ఈ అంశానికి సంబంధించి మంగళవారం ఈడీ అధికారులు ప్రొవిజనల్‌ ఆర్డర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ఈడీ డీసీ సంస్థకు ఉత్తర్వులు ఇచ్చింది.

ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌(పీఎంఎల్‌ఏ) చట్టం కింద డెక్కన్‌ గ్రూప్‌కు ఉత్తర్వులను జారీ చేసింది. సంస్థ, సభ్యులు కలిసి కెనరాబ్యాంక్‌ నుంచి రూ.357కోట్ల రుణం తీసుకున్నారు.దీన్ని డిఫాల్ట్‌గా చూపించడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి డెక్కన్‌ గ్రూప్‌, ఇతర సంస్థలపై కేసు నమోదు చేసింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →