Loading...
You are here:  Home  >  Politics  >  Delhi Politics  >  Current Article

Economic Survey to be presented in Lok Sabha today, govt to lay out plan for year ahead : Budget 2016

By   /  February 26, 2016  /  Comments Off on Economic Survey to be presented in Lok Sabha today, govt to lay out plan for year ahead : Budget 2016

    Print       Email

arun jaitly economic surveery

లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన జైట్లీ..

InCorpTaxAct
Suvidha

 

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2015-16లో 7 నుంచి 7.75 శాతం.. 2016-17 లోనూ 7 నుంచి 7.75శాతం వృద్ధిరేటును అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఏడో వేతన సవరణ వల్ల జీతాలు పెరగడంతో ద్రవ్యోల్బణంపై ప్రభావం ఉంటుందన్నారు. కరెంటు ఖాతా లోటు 1 నుంచి 1.5 శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్నామన్నారు.

ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలు..

* ఆర్థికాభివృద్ధికి సర్వీస్ సెక్టార్ కీలక శక్తిగా ఉంటుంది..

* 2015-16లో సర్వీస్ సెక్టార్ 9.2శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనా..

* ద్రవ్యోల్బణం 4.5శాతం నుంచి 5శాతంగా ఉండొచ్చని అంచనా..

* ద్రవ్యోల్బణ నియంత్రణ ద్వారా ధరల స్థిరీకరణకు తగిన చర్యలు ..

* 2017 మార్చినాటికి ద్రవ్యోల్బణాన్ని 5 శాతం దగ్గర నిరోధించాలనేది ఆర్‌బీఐ లక్ష్యం..

* 2016-17లో 7 నుంచి 7.75శాతం వృద్ధిరేటు అంచనా..

* ఏడో వేతన సవరణ వల్ల జీతాలు పెరగడంతో ద్రవ్యోల్బణంపై భారీగ ప్రభావం..

* కరెంటు ఖాతా లోటు 1 నుంచి 1.5 శాతం ఉండొచ్చని అంచనా..

* పన్నుల ద్వారా 5.5శాతం రాబడి అంచనా..

* 2015-16 బడ్జెట్‌ అంచనాల ప్రకారం పన్నుల ద్వారా అధిక ఆదాయం.

* 2018-19నాటికి బ్యాంకుల దగ్గర రూ.1.8 ట్రిలియన్‌ మూలధనం ఉండేలా చర్యలు..

* ఈ ఏడాది బ్యాంకుల దగ్గర 700 బిలియన్‌ల మేర నిధులు ఉండేలా బడ్జెట్‌లో కేటాయింపులు.. ఈ మేరకు సర్కారు ప్రతిపాదన..

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →