సింహాలకు చెలగాటం జనానికి ప్రాణసంకటం
మూడు ఆడ సింహాలు వాటి పిల్లలు ఆ ఊరి వీధులలో యధేఛ్ఛగా ఊరేగడం కలకలం సృష్టించింది…
మంగళవారం ఉదయం 2గం.ల సమయంలో లఘుశంఖ కోసం బయటకొచ్చిన ఓ పెద్దమనిషి వీటిని చూసి జడుసుకున్నాడు…
అయితే చేతిలో కెమెరాతో దైర్యంగా వీడియో తీయడంతో ఈ దృశ్యాలను మనం చూడగలుగుతున్నాం…
ఇది గుజరాత్ రాష్ట్రం జూనాఘఢ్ నగర శివారులోని గిర్నార్ దర్వాజా గ్రామంలో జరిగింది…
నలబైఅయిదు సింహాలకు ఆశ్రయమిస్తున్న గిర్నార్ వైల్డ్ లైఫ్ సాంక్చువరీ సమీపంలో ఇలా జరగడం ఇదే మొదటిసారని అంటున్నారు స్థానికులు…
ఏమయినా..జనారణ్యంలో మృగరాణుల దౌరా సంచలనం కలిగించింది…
VIDEO link:
Source:
Cnuone Hyd
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.