Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Encounter in Jammu Kashmir.. 2 terrorists died

By   /  March 26, 2017  /  Comments Off on Encounter in Jammu Kashmir.. 2 terrorists died

    Print       Email

Udhampur: Security forces during a terrorist attack on a convoy of Border Security Force (BSF) on the Jammu-Srinagar National Highway in Udhampur district of Jammu and Kashmir on Wednesday.PTI Photo(PTI8_5_2015_000098B)

పుల్వామా జిల్లాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..

InCorpTaxAct
Suvidha

 

 

 

జమ్మూకశ్మీర్‌ లోని పుల్వామా జిల్లాలో కాల్పులు చోటు చేసుకున్నాయి. టౌన్‌ పడ్గామ్‌పోరలో ఆదివారంనాడు ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గాలింపు చర్యలు జరుపుతున్న పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు చేశారు.ఈ కాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల్లో ఒకరిని పుల్వామాకు చెందిన హిజ్బుల్ కమాండర్ రియాజ్ నైకూగా గుర్తించారు. మరొకరు షోపియన్‌ కు చెందిన ఫరూఖ్ హుర్రాగా గుర్తించారని సమాచారం. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. మరింత మంది ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →