Loading...
You are here:  Home  >  World News  >  Africa News  >  Current Article

Facebook messenger app in mobile phones is mandatory?

By   /  June 5, 2016  /  Comments Off on Facebook messenger app in mobile phones is mandatory?

    Print       Email

facebook-messengerఫేస్ బుక్‌లో ఇక నో చాటింగ్‌?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఫేస్ బుక్ ప్రేమికుల‌కు ఇది పిడుగులాంటి వార్తేన‌ని చెప్పాలి. మొబైల్‌లో బ్రౌజర్ ద్వారా ఫేస్‌బుక్ వాడేవాళ్లకు ఇకపై చాటింగ్ చేసే అవకాశాన్ని తొలగించనున్నారు. ఎందుకంటే చాటింగ్ కోసమే ఫేస్‌బుక్ సంస్థ ఎంతో కష్టపడి మెసెంజర్ యాప్‌, ఫేస్‌బుక్‌యాప్‌లను తయారు చేసింది. ఇప్పటికే మెసెంజర్ యాప్‌ను బిలియన్‌కు పైగా వినియోగదారులు డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఫేస్‌బుక్ వాడే ప్రతి ఒక్కరు మెసెంజ‌ర్ యాప్ కలిగి ఉండాలన్నదే ఆ సంస్థ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే మొబైల్‌లో బ్రౌజర్ ద్వారా ఫేస్‌బుక్ వాడేవాళ్లకు ఇకపై చాటింగ్ (మెసేజ్‌లు పంపించుకునే) చేసుకునే సదుపాయాన్ని తొలగించి వాళ్లు కూడా మెసెంజర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేలా చేయాలని ఫేస్‌బుక్ నిర్ణయించినట్లు సమాచారం.

అయితే డెస్క్‌టాప్ యూజర్ల గురించి ప్రస్తుతానికి ఫేస్‌బుక్ ఎలాంటి నిర్ణయం తీసుకోలదని తెలుస్తోంది. ఫేస్‌బుక్ తీసుకోబోతున్న తాజా నిర్ణయంతో స్మార్ట్‌ఫోన్స్ ఉన్నవాళ్లు మాత్రమే చాటింగ్ చేసుకోగలరని, ఆండ్రాయిడ్, ఐఫోన్స్ లేని వారు మెసేజ్‌లు పంపించే అవకాశం ఉండదని పలువురు వాపోతున్నారు.  అయితే దీనిపై ఫేస్ యాన‌మాన్యం ఎలా స్పందిస్తుంద‌నే వేచి చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →