Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Family, friends bid tearful adieu to late actress Pratyusha Banerjee

By   /  April 3, 2016  /  Comments Off on Family, friends bid tearful adieu to late actress Pratyusha Banerjee

    Print       Email

Rahul-Raj new

ప్రత్యూషకు ఆర్ధిక ఇబ్బందుల్లేవు.. పోలీసులకు వివరణ ఇవ్వనున్న స్నేహితులు..

InCorpTaxAct
Suvidha

 

 

 

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ లో నటిస్తున్న యాక్టర్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ముంబై పోలీసులు ఆమె ప్రియుడు రాహుల్‌ రాజ్‌సింగ్‌ను 14 గంటల పాటు విచారించారు. అయితే ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడానికి రాహుల్‌కి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. ప్రత్యూషకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. మరో పక్క ప్రత్యూష తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె ఆత్మహత్య విషయంలో రాహుల్‌ ప్రమేయం లేదని వెల్లడించారు.

మరో పక్క ప్రత్యూష ముక్కు, కళ్ల కింద గాయాలున్నాయని ఆ ఫొటోలుకూడా తీశామని ప్రత్యూష స్నేహితులు అంటున్నారు. ప్రత్యూషకి ఎలాంటిఆర్థిక ఇబ్బందులు లేవని పోలీసులకు తమ వివరణ ఇవ్వనున్నామని చెప్పారు. ఇటీవల ప్రత్యూషకు ఓ నిర్మాత షోలో పాల్గొనే అవకాశమిస్తే వ్యక్తిగత కారణాల వల్ల ఒప్పుకోలేదని తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →