Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Family politics controlling Telangana state

By   /  March 6, 2017  /  Comments Off on Family politics controlling Telangana state

    Print       Email

vinod kumar trsతెలంగాణలో నాలుగు కోట్ల మంది పాలన: ఎంపీ వినోద్ కుమార్

 

InCorpTaxAct
Suvidha

 

తెలంగాణలో నలుగురి పాలనే నడుస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ గతంలో ఆరోపణలు చేశారు. దీనిపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో నడిచేది నలుగురి పాలన కాదన్నారు. ఏకంగా నాలుగు కోట్ల మంది పాలన నడుస్తోందని అన్నారు. ప్రజలు అందరూ ఈ ప్రభుత్వాన్ని తమ సర్కారుగా భావిస్తున్నారని అన్నారు.

మధ్యప్రదేశ్‌ కు సీఎంగా దిగ్విజయ్ సింగ్ పనిచేశారని అన్నారు. అలాంటిది ఈ విషయంలో డిగ్గీరాజా కనీస పరిజ్ఞానం కూడా లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ పాలన బ్రహ్మాడంగా ఉందన్నారు. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగానకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఆయ వెంటే ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →