Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Fans compares Nani with Megastar

By   /  February 25, 2018  /  Comments Off on Fans compares Nani with Megastar

    Print       Email

నానిని మెగాస్టార్ అంటున్నారే..!

 

InCorpTaxAct
Suvidha

 

 

చిత్ర పరిశ్రమలో ఎలాంటి సంబంధం లేకుండా సొంత టాలెంట్ తో.. స్వయంకృషితో వచ్చిన ప్రతి ఒక్కరిని మెగాస్టార్ తో పోల్చడం కామనే.. అయితే ఈమధ్య నాచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకెళ్తుండగా.. ఆయన కూడా మెగాస్టార్ లా కష్టపడి పైకి వచ్చాడని చెప్పడంలో సందేహం లేదు. కాని ఆయన్ను కాబోయే మెగాస్టార్ అంటూ సంభోదిస్తున్నారు నాని ఫ్యాన్స్.

దీనికి నాని ఏమి పొంగిపోకున్నా మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం నాని మీద గుస్సుగా ఉన్నారు. నిన్న నాని బర్త్ డే సందర్భంగా నానికి గ్రీటింగ్ అందించిన క్రేజీ ఫ్యాన్స్ లో కొందరు నానికి మెగాస్టార్ అని పిలవడం షాకింగ్ గా మారింది. మెగాస్టార్ వారసుడిగా అయితే రాం చరణ్ అవుతాడు కాని నాని ఎలా మెగాస్టార్ అవుతాడని అందరు అంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →