Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Fans in Pak break TV sets, LCDs.. Says ‘we know Pakistan can never beat India’

By   /  March 20, 2016  /  Comments Off on Fans in Pak break TV sets, LCDs.. Says ‘we know Pakistan can never beat India’

    Print       Email

Pak cricket fansభారత్ పై పాక్ ఎప్పటికీ గెలవలేదు.. కోపంతో ఊగిపోయిన పాక్ అభిమానులు..

 

Suvidha
Biryani Pot

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ చేతిలో పాక్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. దీనిపై అభిమానులు మండిపడుతున్నారు. పాక్ అభిమానుల కోపం కట్టలు తెంచుకుంది. పాక్ ను గెలిపిస్తారనుకుంటే ఓడిపోయారంటూ ఓ మహిళా అభిమాని మండిపడింది. ముఖ్యంగా పాక్ కెప్టెన్ ఆఫ్రీదీపై నిందలు వేస్తూ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఆమె వెక్కివెక్కి ఏడ్చింది. తాము పాక్ జట్టును ఎప్పటికి క్షమించబోమంటూ ఏడ్చింది. పాక్ టీమ్ ను తిరిగి స్వదేశానికి రావద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అలాగే పాక్ చెందిన పలువురు అభిమానులు.. తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే కోపంతో ఊగిపోయారు. యధా ప్రకారం టీవీలు నేలకేసి కొట్టి బద్దలు కొట్టారు. కొందరు తమ కోపం చల్లారక.. తిరిగి అవే టీవీలను మళ్లీ మళ్లీ నేలకేసి కొట్టి పాక్ జట్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు ముందే పాక్ ఓడుతుందన్న విషయం తెలుసన్నారు. భారత్ పై వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఎప్పటికీ గెలవలేదన్నారు. పాక్ అభిమానులు కోపంతో ఊగిపోయిన అంశాన్ని ఆ దేశపు మీడియా విస్తృతంగా కవర్ చేసింది.

 

Charter Global
InCorpTaxAct
Swapna

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAMA Sankranti Event… Some records were broken. Few new ones set!

Read More →