Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Fida beuaty huge demand in tollywood

By   /  February 8, 2018  /  Comments Off on Fida beuaty huge demand in tollywood

    Print       Email

ఫిదా బ్యూటీ భారీ డిమాండ్..!

 

InCorpTaxAct
Suvidha

 

ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి ప్రేమం సినిమాతో సౌత్ సిని ప్రియులందరిని తన వల్లో వేసుకుంది. ఫిదాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ ఆ తర్వాత ఎం.సి.ఏ సినిమాతో కూడా హిట్ అందుకుంది. ప్రస్తుతం శర్వానంద్ సరసన జోడిగా నటిస్తున్న సాయి పల్లవి ఈ సినిమాకు రెమ్యునరేషన్ గా భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిందట.

తెలుస్తున్న సమాచారం ప్రకారం అమ్మడికి ఈ సినిమాకు గాను కోటి పాతిక లక్షల దాకా పారితోషికం ఇస్తున్నారని తెలుస్తుంది. రెండు సినిమాలకే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో దుమ్మురేపుతుంది. అమ్మడు ఫాం చూస్తుంటే ఐదేళ్ల దాకా తన హవా కొనసాగించేలా ఉంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →