Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Former MP Ponnam Prabhakar Deeksha Ruined

By   /  August 9, 2017  /  Comments Off on Former MP Ponnam Prabhakar Deeksha Ruined

    Print       Email

 

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దీక్ష భగ్నం..

InCorpTaxAct
Suvidha

 

 

 

 

కరీంనగర్‌లో మెడికల్ కాలేజీ కోసం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన గత నాలుగైదు రోజలుగ దీక్షను చేపట్టారు. అయితే ఆయన దీక్షకు పోలీసుల నుంచి అనుమతి లేదు. దీంతో ఆయన తన నివాసం ముందే 5వ తేదీ నుంచి ఆమరణ దీక్షకు దిగారు. కరీంనగర్‌ నుంచి సిరిసిల్ల-వేములవాడ వెళ్లే రహదారికి అడ్డుగా దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసారు. ఆయన దీక్షకు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురునేతలు మద్దతు ప్రకటించారు.దీంతో ఈ తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో పోలీసులు భారీగా తరలివచ్చ పొన్నంను అదుపులోకి తీసుకున్నారు.

తర్వాత పొన్నం ప్రభాకర్ ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం ఐసీయూలోచేర్చించడానికి ప్రయత్నించారు. అయితే పొన్నం చికిత్సను అంగీకరించలేదు. సీఎం తక్షణం మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాలేజీ ఏర్పాటుకు ఎన్ ఓ సీ ఇస్తే తాను స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్పారు.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →