Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Four IAS officer transferred in AP

By   /  January 23, 2018  /  Comments Off on Four IAS officer transferred in AP

    Print       Email

ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులకు బదిలీ

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులకు బదిలీ అయింది. కార్మిక ఉపాధి శిక్షణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్‌కుమార్ ను నియమించారు. అలాగే పశు సంవర్థక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తోన్న 2004 బ్యాచ్‌కు చెందిన ఎం.పద్మను విజయవాడ దుర్గగుడి ఈవోగా నియమించారు. మరో ఐఏఎస్‌ అధికారి జేఎస్వీ ప్రసాద్‌ను రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →