Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

GHMC Polls Update..

By   /  February 2, 2016  /  Comments Off on GHMC Polls Update..

    Print       Email

ప్రశాంతంగా ముగిసిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్..

 

InCorpTaxAct
Suvidha

Map_ghmc_newజీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది.ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు.పోలింగ్ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ముఖ్యంగా యువత ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించారు.అలాగే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వృద్ధులకు , వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించినా.. ఈసీఎల్ సిబ్బంది వాటిని సరిచేశారు. దీంతో పోలింగ్ ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగిపోయింది.

 

అయితే పాతబస్తీలాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురు మదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.ఇదే విషయాన్ని ఎన్నికల అధికారి నాగిరెడ్డి వెల్లడించారు. గతంలో కంటే ఈ సారి ఓటింగ్ శాతం పెరిగినట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లో వేచి ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చామన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →