Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

GOD SEX and Truth part 2 with Roja: Tollywood Director Ajay Kaundinya

By   /  January 29, 2018  /  Comments Off on GOD SEX and Truth part 2 with Roja: Tollywood Director Ajay Kaundinya

    Print       Email

రోజాతో ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ పార్ట్ 2 తీస్తా: డైరెక్టర్ అజయ్ కౌండిన్య

 

InCorpTaxAct
Suvidha

 

 

టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ కౌండిన్య వైసీపీ ఎమ్మెల్యే రోజాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒకే అంటే ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ మూవీ తీస్తానని వ్యాఖ్యానించారు. ఈసెంట్ గా ఆయన బూత్ బంగ్లాకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కల్యాణ్ పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గతంలో లో తాను తీసిన సినిమాలు థియేటర్లు దొరకలేదన్నారు. అందువల్ల అవి రిలీజ్ కూడా కాలేదని అన్నారు. తాను నలుగురు వ్యక్తుల గురించి మాట్లాడుతానని చెప్పారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే రోజా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, గాయత్రి గుప్తాల గురించి మాట్లాడతానని చెప్పాడు.

సీనియర్ నటి అయిన ఎమ్మెల్యే రోజాకు పాదాభివందనమని కౌండిన్య అన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్య గురించి మాట్లాడే రోజా… సినిమా పరిశ్రమలోని సమస్యల గురించి మాత్రం మాట్లాడరని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు, టెక్నీషియన్లు సహా పలువురు పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. అయినా కూడా రోజా ఏ మాత్రం స్పందించడం లేదని అన్నారు. రామ్ గోపాల్ వర్మ విదేశీ నటిని పెట్టి సినిమా తీశారని అన్నారు. ఆమెకు బదులుగా రోజాను పెట్టి తీసుంటే చాలా బాగుండేదని అన్నారు. రోజా ఒప్పుకుంటే ఆమెను పెట్టి ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ మూవీ సెకెండ్ పార్ట్ తీస్తానని వ్యాఖ్యానించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

NATA Atlanta Summber Camp & Art Exhibition a grand success – 400 plus new life members to NATA Family

Read More →