Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Good News For Mahesh Babu Fans

By   /  December 30, 2017  /  Comments Off on Good News For Mahesh Babu Fans

    Print       Email

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు ఓ శుభవార్త వచ్చింది. స్పైడర్ ఫ్లాప్ తో కొరటాల శివతో భరత్ అను నేను సినిమా చేస్తున్న మహేష్ ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ తన 25వ సినిమా వంశీ పైడిపల్లితో చేస్తున్నాడు. దిల్ రాజు, అశ్వనిదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఆ సినిమా సమ్మర్ లో స్టార్ట్ అయ్యి 2018 ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.

అంతే 2018 సంవత్సరంలో మహేష్ రెండు సినిమాలతో తన ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇస్తున్నాడు మహేష్. కొన్నాళ్లుగా ఇయర్ కు రెండు సినిమాలను ఇవ్వాలని ప్రయత్నిస్తున్నా మహేష్ అందుకు సాధ్యమయ్యే పరిస్థితులు రావట్లేదు. కాని ఈసారి మాత్రం పక్కా ప్రణాళికతో వెళ్తున్నాడట. కచ్చితంగా మహేష్ ఫ్యాన్స్ కు ఇది గొప్ప వార్తే అని చెప్పొచ్చు. అయితే న్యూ ఇయర్ కు సర్ ప్రైజ్ ఏదైనా ఉంటుందా లేదా అన్నది మాత్రం తెలియలేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →