Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Good news for Telangana Vra’s..

By   /  February 26, 2017  /  Comments Off on Good news for Telangana Vra’s..

    Print       Email

kcr1తెలంగాణ వీఆర్ఏ లకు శుభవార్త..

 

InCorpTaxAct
Suvidha

 

 

 

తెలంగాణ వీఆర్ఏలకు శుభవార్త. వారి సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, అధికారులతో భేటీ అయి చర్చించారు. ఈ సందర్భంగా వారికి తీపికబురు అందించారు. వీఆర్ఏ వేతనాలను రూ.10,500లకు పెంచారు. అంతే సుమారుగా 64.61 శాతం మేర పెరిగినట్లు అయింది. ఇక పెరిగిన జీతాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అలాగే వీఆర్ఏలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేశారు. సర్వీస్ కమిషన్ పరీక్ష రాసిన వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు.

ఇటీవలి కాలంలో 80 మంది ఎమ్మార్వోలను ఆర్డీవోలుగా ప్రకటించారు. ఇక ఆయా స్థానాల్లో ఏర్పడిన ఖాళీలు తక్షణం భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. పనిభారం పడకుండా కొత్తగా నియామయం చేపట్టాలని సూచించారు. ఈ భేటీలో రెవెన్యూ మంత్రి మమ్మధ్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, చందూలాల్ పాల్గొన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →