Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Good response to ‘Sarainodu’ song teaser

By   /  March 26, 2016  /  Comments Off on Good response to ‘Sarainodu’ song teaser

    Print       Email

sarainodu poster -new 1

‘సరైనోడు’ సాంగ్ టీజర్ కి సూపర్ రెస్పాన్స్..

InCorpTaxAct
Suvidha

 

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘సరైనోడు’. ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పాటల్ని ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఏప్రిల్ 10న విశాఖలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్ 22న వరల్డ్ వైడ్ గా అధిక థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

హీరోయిన్ అంజలి తో అల్లు అర్జున్ స్టెప్ బ్లాక్ బస్టర్ అనే లిరిక్ తో వచ్చే సాంగ్ టీజర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ టీజర్ కి అభిమానులతో సహా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం విశేషం. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ అందచందాలు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →