Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Good Time Started For India Says Subramanya Swamy

By   /  January 3, 2018  /  Comments Off on Good Time Started For India Says Subramanya Swamy

    Print       Email

భారత్ కి మంచి టైమ్ వచ్చింది : సుబ్రమణ్య స్వామి

 

InCorpTaxAct
Suvidha

 

 

గత కొంతకాలంగా ప్రపంచంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అమాయకులపై దాడులు నిర్వహిస్తూ.. అరాచకం సృష్టిస్తున్నారు. తాజాగా ట్రంప్ ట్వీట్ అనంతరం అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్‌కు ఇవ్వవలసిన దాదాపు రూ.1630 కోట్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేయాలని భావిస్తోందని న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఉగ్రవాద నిరోధంపై పాకిస్థాన్ చర్యలు శూన్యం కావడంతో పాక్‌కు ఇవ్వాల్సిన ఆర్థిక సాయంపై నిలిపివేయాలన్న దానిపై ట్రంప్ పాలనా యంత్రాంగంలో అంతర్గత చర్చలు జోరందుకున్నాయి.

ఇక బీజేపీ సీనియర్‌ నేత సుబ్రమణ్యస్వామి అమెరికాతో ద్వైపాక్షి సంబంధాలను మరింత ధృఢతరం చేసుకోవడానికి భారత్‌కు ఇదే మంచి తరుణమని అన్నారు. ఈ నేపథ్యంలోనే స్వామి ఇటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు భారత్‌ మరిం‍త దగ్గరయ్యేందుకు ఇంతకుమిం‍చిన మంచి సమయం మరొకటి లేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ వెంటనే తన రాయబార కార్యలయాన్ని టెల్‌ అవైవ్‌ నుంచి జెరూలసలేంకు మార్చడం మంచిదని ఆయన మరోసారి సూచించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →