Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Google waves goodbye to Linux for new IoT OS Fuchsia

By   /  August 16, 2016  /  Comments Off on Google waves goodbye to Linux for new IoT OS Fuchsia

    Print       Email

googleగూగుల్ నుంచి మరో కొత్త ఓఎస్..?

 
ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఈ స్మార్ట్ ఫోన్లలో అధికంగా ఆండ్రాయిడ్ ఓఎస్ తో పనిచేస్తాయి. ఈ ఓఎస్ ను తయారుచేసింది గూగుల్ కంపెని. ఇప్పుడు ఈ సంస్థ మరో కొత్త ఓఎస్ తో ముందుకు రానుంది. ఇప్పటికే ఆండ్రాయిడ్, క్రోమ్ కు ధీటుగా మరో కొత్త ఓఎస్ ను అభివృద్ధి చేసే పనిలో బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం ఉన్న ఆండ్రాయిడ్‌, క్రోమ్‌ ఓఎస్‌లు రెండూ లైనక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టం ఆధారంగా తయారు చేసినవి. అలాగే.. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో.. క్రోమ్‌ డెస్క్‌టాప్‌లలో బాగా పనిచేస్తాయి. అయితే ఇలా వేరువేరుగా కాకుండా అన్నింటిలోనూ పనిచేసేలా ‘ఫుచ్‌సియా’ పేరుతో కొత్త ఓఎస్‌ను గూగుల్‌ మార్కెట్ లోకి తీసుకురానుందని సమాచారం.
ఈ కొత్త ఓఎస్ ఫోన్లు, కంప్యూటర్లతో పాటు ఇంటర్నెట్‌తో అనుసంధానమై పనిచేసే.. అన్ని పరికరాల్లో కూడా పనిచేస్తుందని చెబుతున్నారు.
ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఆండ్రాయిడ్‌.. అత్యధిక వినియోగదారులను కలిగి ఉంది. క్రోమ్‌ ఓఎస్‌ కి విశేష ఆదరణ లేదు. త్వరలో ‘ఫుచ్‌సియా’ రావడం జరిగితే క్రోమ్ కు మంగళం పాడేసినట్లేనని మార్కెట్ విశ్లేషకులు అంచనా పేర్కొంటున్నారు. అయితే కొత్త ఓఎస్ పై ఇప్పటివరక గూగుల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →