Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Govt. showing false love on the poeple of Nandyal: Roja

By   /  July 25, 2017  /  Comments Off on Govt. showing false love on the poeple of Nandyal: Roja

    Print       Email

నంద్యాల ప్రజలపై ప్రభుత్వానికి కపట ప్రేమ: వైసీపీ ఎమ్మెల్యే రోజా

 

InCorpTaxAct
Suvidha

 

 

నంద్యాలపై ఏపీ ప్రభుత్వం చూపించే ప్రేమ నిజం కాదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. నంద్యాల ప్రజలపై ప్రభుత్వం కపటప్రేమ చూపుతోందని ఆరోపించారు. కేబినెట్‌లో ముస్లింలకు ఎందుకు స్థానం కల్పించలేదో తక్షణం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు రోజా ఏపీ సర్కారును డిమాండ్ చేశారు. చిత్తూరు షుగర్‌ ఫ్యాక్టరీ రైతులకు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు.
మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు చిత్తశుద్ధితో లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు కాదు టీడీపీ ప్రభుత్వం పోతేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. నంద్యాల అభివృద్ధి తమ పార్టీతోనే సాధ్యమని అన్నారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే రోజా అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →