Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Group-II And Constable Exams Postponed In Telangana..

By   /  March 26, 2016  /  Comments Off on Group-II And Constable Exams Postponed In Telangana..

    Print       Email

ts govt logo

తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా

InCorpTaxAct
Suvidha

 

తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్‌ 23, 24న జరగాల్సిన ఎగ్జామ్స్ ను రెండు నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు ప్రకటించారు. ఉద్యోగాల సంఖ్య పెంచే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.
ఆర్‌ఆర్‌బీ పరీక్షల దృష్ట్యా ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్షలను కూడా తెలంగాన సర్కారు వాయిదా వేసింది. కానిస్టేబుల్‌ పరీక్ష ఏప్రిల్‌ 3న జరగాల్సి ఉంది. ఎస్‌ఐ పరీక్షలో ఇంగ్లీష్‌ పేపర్‌కు వెయిటేజీ నిబంధనను కూడా తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కేంద్ర నియామక పరీక్షలు ఉన్న రోజుల్లో రాష్ట్ర నియామక పరీక్షలు జరపవద్దని సర్కారు సూచించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

త్వరలో పరీక్షలకు సంబంధించి కొత్త తేదీలు..

తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి కొత్త తేదీలు త్వరలోనే వెల్లడిస్తామని తెలంగాణ పబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌ అధికారులు అన్నారు. ప్రభుత్వ సూచనతోనే గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →