Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Guess Who is She..?

By   /  February 23, 2016  /  Comments Off on Guess Who is She..?

    Print       Email

kajal2

పువ్వు పట్టుకున్న చిన్నారి ఎవరో..?

InCorpTaxAct
Suvidha

 

చిన్న గౌను ధరించి చేతిలో గులాబీ పువ్వు పట్టుకుని కూర్చున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా..? మరోవరో కాదండి.. ‘లక్ష్మీ కళ్యాణం’ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన నటి కాజల్‌. ఆమె తన చిన్ననాటి మధురాను భూతులను గుర్తు చేసుకుంటూ ఇలా ఓ ఫొటోను సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు. తాను చిన్నప్పటినుంచే పోజులిచ్చేదాన్ని అని చెప్పారు. తన చేతిలో ఆ పువ్వు ఎందుకు ఉందో తెలియట్లేదని పోస్ట్ లో రాశారు. దీనికి అభిమానులు విపరీతంగా లైక్‌లు కొట్టేశారు. అంతేకాదండోయ్ చాలా కామెంట్స్‌ కూడా పెట్టేస్తున్నారు. చిన్నప్పటికీ ఇప్పటికీ కాజల్‌ ఏమీ మారలేదని అభిప్రాయపడుతున్నారు. తన కళ్లు చాలా అందంగా ఉంటాయని తెగ పొగిడేస్తున్నారు. అంతేకాదు కాజల్‌ చేతిలోని ఆ పువ్వు తమ కోసమేనంటూ అభిమానులు సరదాగా కామెంట్స్‌ రాశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →