Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Gujarat will not stop development due to floods: PM Modi

By   /  July 25, 2017  /  Comments Off on Gujarat will not stop development due to floods: PM Modi

    Print       Email

వరదల కారణంగా గుజరాత్ అభివృద్ధి ఆగదు: ప్రధాని మోదీ

 

InCorpTaxAct
Suvidha

 

 

గుజరాత్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని నేరుగా గమనించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన ఇవాళ సాయంత్రం గుజరాత్ లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో చేపడుతున్న చర్యలపై ముఖ్యమంత్రి, సినీయర్ అధికారులతో కలిసి మోదీ సమీక్ష చేపట్టారు.

సమీక్ష తర్వాత మోదీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యం బారిన పడిన ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సిద్ధంగా ఉందన్నారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు లక్షల చొప్పున ప్రధాని సహాయ నిధి నుంచి సాయం చేస్తామన్నారు.క్షతగాత్రులకు 50 వేల చొప్పున సాయం అందిస్తామన్నారు. గుజరాత్ సర్కారు వరద పరిస్థితిని చాలా సమర్ధవంతంగా ఎదుర్కొంటోందని అన్నారు.ఈ వరదల కారణంగా గుజరాత్ అభివృద్ధి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →