Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Gun final for Nagarjuna, RGV movie Title

By   /  February 13, 2018  /  Comments Off on Gun final for Nagarjuna, RGV movie Title

    Print       Email

నాగార్జునకు ‘గన్’ నచ్చేసింది..!

 

Suvidha
Biryani Pot

 

 

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ, కింగ్ నాగార్జున దాదాపు 28 ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాకు టైటిల్ గా శపథం అంటూ ప్రచారంలో ఉంచారు. గన్, సిస్టెం, శపథం ఇలా రకరకాల టైటిల్స్ వినపడగా నాగార్జున మాత్రం గన్ అన్న టైటిల్ ను మొదట ప్రిఫర్ చేశాడట. సినిమాలో నాగార్జున ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపిస్తాడట.

మైరా సరీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వర్మ స్వీయ నిర్మాణంలో డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే త్వరలో ఈ సినిమా ఫైనల్ టైటిల్ ఏంటన్నది రివీల్ చేస్తారట. ఇప్పటికే ప్రచార చిత్రాలుగా వదిలిన పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా తర్వాత నాగార్జున నానితో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడు. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TANA will not let criminals run our well earned reputation, Satish Vemana

Read More →