Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Guns must be answered with guns: Uttar Pradesh CM Yogi Adityanath

By   /  February 10, 2018  /  Comments Off on Guns must be answered with guns: Uttar Pradesh CM Yogi Adityanath

    Print       Email

ప్రతీ ఒక్కరికీ రక్షణ అవసరం : యోగి ఆదిత్యనాథ్

 

InCorpTaxAct
Suvidha

 

 

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ పదవీలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎవరి విషయంలోనూ చివరికి స్వపక్ష పార్టీ నేతలు తప్పులు చేసినా కూడా క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. అయితే యూపిలో నేరాల రేటు ఎక్కువే.. ఈ నేపథ్యంలో ఆదిత్యనాథ్ ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. 10 నెలల వ్యవధిలో 1,142 ఎన్‌కౌంటర్లు.. 38 మంది క్రిమినల్స్‌ హతం. గత 25 రోజుల్లో 60 ఎన్‌కౌంటర్లు 8 మంది గ్యాంగ్‌స్టర్లను మట్టుబెట్టేశారు.

కాకపోతే యోగి తీసుకునే నిర్ణయాలపై విపక్షాలు విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన యోగి ప్రతీ ఒక్కరికీ రక్షణ అవసరం. కానీ, తుపాకీనే నమ్ముకున్న కొందరు మాత్రం శాంతి భద్రతలను దెబ్బతీస్తున్నారు. తుపాకీకి తుపాకీతోనే దెబ్బ కొట్టాలి. అలాంటి వారికి తూటాలతోనే సమాధానం ఇవ్వాలి అన్నారు. కాగా.. యోగి ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల సంఘం గత నవంబర్‌లోనే నోటీసులు కూడా జారీ చేసింది. అయినప్పటికీ ఎన్‌కౌంటర్‌ల విషయంలో యోగి ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →