Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Had secret meet with Rajini before political entry: Kamal

By   /  February 23, 2018  /  Comments Off on Had secret meet with Rajini before political entry: Kamal

    Print       Email

రజినీతో కమల్ ఏంమాట్లాడో గుట్టు విప్పాడు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

 

తాజాగా కమలహాసన్ తమిళ వార పత్రిక ఆనంద వాటికన్ కు ఓ వ్యాసం రాస్తూ తనకు, రజనీకాంత్‌కు మధ్య జరిగిన రహస్య సమావేశం గురించి వెల్లడించాడు. చెన్నై శివారులోని పూనమల్లెలో ఉన్న ఓ ప్రైవేటు స్టూడియోలో బిగ్‌బాస్ షూటింగ్ జరుగుతుండగా దానికి సమీపంలోనే రజనీకాంత్ నటిస్తున్న కాలా సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ విషయం తెలుసుకున్న కమల్ హాసన్ అక్కడికి వెళ్లి రజినీతో మనం రహస్యంగా మాట్లాడుకుందామా అని అడిగారట.

దీనికి రజనీ సరేననడంతో అక్కడే కారులో భేటీ అయినట్టు కమల్ తన వ్యాసంలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇద్దరం రాజకీయంగా ప్రత్యర్థులుగా మారినా హుందాగా వ్యవహరిద్దాం. ఇద్దరం ఒకరినొకరం గౌరవించుకుందాం. యుద్ధ నీతిని పాటిద్దాం అని రజనీకి చెప్పినట్టు కమల్ వివరించారు. దీనికి రజనీ కూడా సరేనన్నట్టు కమల్ తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →