Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Halima Yakub the first woman to be elected president of Singapore

By   /  September 13, 2017  /  Comments Off on Halima Yakub the first woman to be elected president of Singapore

    Print       Email

సింగ‌పూర్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మ‌హిళ హ‌లీమా యాకుబ్‌

 

Suvidha
Biryani Pot

 

 

సింగ‌పూర్ అధ్యక్ష పీఠాన్ని మొదటిసారిగా ఓ మహిళ అధిష్టించారు. గతంలో అక్కడి పార్లమెంటుకు మాజీ స్పీకర్ గా పనిచేసిన హలీమా యాకుబ్ ను అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. ఈ మేరకు సింగపూర్ ఎన్నిక‌ల రిటర్నింగ్ అధికాలు ప్ర‌క‌టించారు. ఆమెకు ఎదరుగా బరిలో ఎవరు నిలువ లేదు. దీంతో ఆమె ఎన్నికను ఏకగ్రీవంగా ఆమోదించారు. విభిన్న సంస్కృతుల మేళ‌వింపుగా సింగపూర్ కనిపిస్తుంది. అక్కడ ఈసారి అధ్య‌క్ష ఎన్నిక‌ల అభ్య‌ర్థిత్వాన్ని మైనారిటీగా ఉన్న మ‌ల‌య్ క‌మ్యూనిటీకి చెందిన వారికి కేటాయించారు.

ఇది రిజ‌ర్వ్‌డ్ ఎన్నిక అని ఆమె అన్నారు. కానీ తాను మాత్రం రిజ‌ర్వ్‌డ్ అధ్య‌క్షురాలిని కాదన్నారు. తాను అందరి అధ్యక్షురాలిని అంటూ హలీమా స్పష్టం చేశారు.వాస్తవానికి ఈ ఎన్నిక‌ల‌కు హ‌లీమాతో క‌లిపి ఐదుగురు అభ్య‌ర్థులు నామినేష‌న్ వేశారు. వారిలో ఇద్ద‌రు మ‌ల‌య్ క‌మ్యూనిటీకి చెందిన వారు కాక‌పోవ‌డం గమనార్హం. మ‌రో ఇద్దరు అసలు అర్హ‌త ప‌త్రాలు స‌మ‌ర్పించ‌లేదు. దీంతో వారి నామినేషన్లను ఎన్నికల సంఘం అధికారులు తిరస్కరించారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TANA will not let criminals run our well earned reputation, Satish Vemana

Read More →