Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Hardhik Patel Shock Varun Reshma Decission

By   /  October 23, 2017  /  Comments Off on Hardhik Patel Shock Varun Reshma Decission

    Print       Email

పటేళ్ళ నేత హార్దిక్ పటేల్‌ పెద్ద షాక్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆ మధ్య పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్)కి పటేళ్ళ నేత హార్దిక్ పటేల్‌ తన వివాదాస్పద ప్రసంగాలతో అందరి దృష్టి ఆకర్షించిన సంగతి తెలిసిందే. పలు వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన జైలుకు కూడా వెళ్లారు. తాజాగా పటేళ్ళ నేత హార్దిక్ పటేల్‌ కి పెద్ద షాక్ తగిలింది. గుజరాత్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పటేళ్ళను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాకపోతే మనోడు మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాడు.
కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఇబ్బందిగా మారిన పటేళ్ళ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన హర్ధిక్ పటేల్ సన్నిహితులు బిజెపిలో చేరారు. ఈ ఉద్యమంలో హర్థిక్ పటేల్‌తో వెన్నంటి ఉన్న వరుణ్ పటేల్, రేష్మ పటేల్ బిజెపిలో చేరడం హర్థిక్ పటేల్‌కు పెద్ద షాక్ అని అందరూ అంటున్నారు. దీనిపై హర్దిక్‌ పటేల్ ట్విటర్‌ ద్వారా స్పందించాడు. ‘తన కాళ్లలో కొన్ని విరిగిపోయినా సరే.. జెర్నీ తన పరుగును ఆపదు. ప్రజలు నాతో ఉన్నారు. వారి కోసం నా పోరాటం సాగుతూనే ఉంటుంది.’ అని ట్వీట్‌ చేశాడు.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →