Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Hari Krishna meets NTR in movie sets..

By   /  March 24, 2017  /  Comments Off on Hari Krishna meets NTR in movie sets..

    Print       Email

ntr hari krishna at movie setsసెట్స్ లో ఎన్టీఆర్ ని కలిసిన హరికృష్ణ..

 

InCorpTaxAct
Suvidha

 

 

జూనియర్ ఎన్టీఆర్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఆ చిత్ర యూనిట్ కు సర్ ప్రైజ్ చేశారు ఓ ప్రముఖ వ్యక్తి. ఆయన మరెవరో కాదు.. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ. తనయుడు చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న సెట్స్ దగ్గరకు ఆయన వెళ్లారు. ఆయన కేవలం ఎన్టీఆర్ ను కలిసేందుకే అక్కడకు వెళ్లారు. ఇక వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోను ఈ మూవీ పీఆర్వో మహేష్ ఎస్ కోనేరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇక ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ టైటిల్ జై లవకుశ అని ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం ఎన్టీఆర్ త్రి పాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాని కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే హరికృష్ణ రావడంతో ఇందులో ఆయన నటిస్తున్నారని ప్రచారం సాగింది. దీనిపై చిత్ర యూనిట్ స్పందించింది. హరికృష్ణ కేవలం ఎన్టీఆర్ ని కలిసేందుకు వచ్చారని తెలిపింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →