Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Haryana Proposes Death For Rapists Of Minors

By   /  January 21, 2018  /  Comments Off on Haryana Proposes Death For Rapists Of Minors

    Print       Email

రేప్ చేస్తే మరణశిక్ష విధించాలి : హర్యానా సీఎం

 

InCorpTaxAct
Suvidha

 

 

గత కొంత కాలంగా భారత దేశంలో మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వృద్దులు, చిన్నారులను సైతం కామాందులు వదలడం లేదు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, హత్యలకు తెగబడుతున్నారు. పన్నెండు ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణ శిక్షే సరైనదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా నిబంధనలు రూపొందించేందుకు నిర్ణయించామని ఆయన చెప్పారు.

ఇలాంటి సంఘటనలతో మహిళలు పట్టపగలు కూడా రోడ్లపై, ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొందని.. ఇది ఇలాగే కొనసాగితే సమాజంలో మహిళలకు మరిన్ని కష్టాలు వస్తాయని ఆయన అన్నారు. అత్యాచార ఘటనలపై పకడ్బందీగా విచారణ జరపాలని, అలా కాకుండా సంచలనాలు రేపేలా ప్రవర్తిస్తున్నారని, కాబట్టి వాటిని సంచలనాలు చేసేయొద్దని ఆయన హితవు పలికారు. ఒక్క వారంలోనే హర్యానాలో 9 రేప్ కేసులు వెలుగు చూశాయి. అందులో గురువారం ఒక్కరోజే మూడు అత్యాచార ఘటనలు జరగడం విచారకరం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →