Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Heavy heroin ship caught by Indian coast gurad in Gujarath coast

By   /  July 30, 2017  /  Comments Off on Heavy heroin ship caught by Indian coast gurad in Gujarath coast

    Print       Email

గుజరాత్ తీరంలో వేల కిలోల హెరాయిన్ ఉన్న నౌక పట్టివేత..

 

InCorpTaxAct
Suvidha

 

 

అక్రమార్కులు సముద్ర మార్గాన్ని కూడా వాడేసుకుంటున్నారు. వేల కిలోల హెరాయిన్ ను రవాణా చేసేస్తున్నారు. ఇలాంటి ఓ వాణిజ్య నౌకను తీరప్రాంత సిబ్బంది గుర్తించారు. పనామాకు చెందిన ఈ వాణిజ్య నౌక ఎంవీ హెన్నీని గుజరాత్ తీరంలో సిబ్బంది పట్టుకున్నారు. ఇందులో 1500 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ ఏకంగా 3500 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు.

ఈ తీర ప్రాంతంలో అధికారులు ముమ్మరంగా గస్తీ చేపట్టారు. ఇందులో భాగంగా ఈ షిప్ గమనించారు. వారికి అనుమానం రావడంతో పట్టుకుని పోర్ బందర్ కు తీసుకెళ్ళారు. ఈ నౌక పనామాకు చెందినదిగా గుర్తించారు. అయితే ఈ వాణిజ్య నౌక భారత్ జలాల్లోకి ఎందుకు వచ్చింది. అక్కడ ఏం చేస్తోంది అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. వీరికి ముందుగా పక్కా సమాచారం అందిందని తెలుస్తోంది. దీంతో పోలీసులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది, ఇంటెలిజెన్స్ వర్గాలు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఇందులో భాగంగా కోస్ట్ గార్డ్ కు చెందిన సముద్ర పవక్ ఈ షిప్ ను అడ్డుకుంది. ఆ తర్వాత సోదాల్లో అసలు విషయం బయటపడింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →