Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Hero Mohan Babu Sells Tiffins In Public At Tirupati

By   /  March 25, 2016  /  Comments Off on Hero Mohan Babu Sells Tiffins In Public At Tirupati

    Print       Email

mohan sold tiffions 2

ఇడ్లీలు అమ్ముకున్న మోహన్ బాబు..

InCorpTaxAct
Suvidha

 

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాదు.. ఎన్నో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.అలాగే శ్రీ విద్యానికేతన్ అనే స్కూల్ ని కూడా స్థాపించి అందరికి విద్యను అందిస్తున్నారు. అయితే తాజాగా మోహన్ బాబు విద్యానికేతన్ ఎదురుగా రోడ్డుపై ఇడ్లీలు, దోశెలు అమ్ముతూ బిజినెస్ చేశారు.

ఎన్నో సినిమాలలో హీరోగా పని చేసి, తన ఇద్దరు కుమారులని కూడా ఇండస్ట్రీకు హీరోగా పరిచయం చేసిన మోహన్ బాబుకు హోటల్ బిజినెస్ ఎందుకు చేశారో తెలుసా..? మంచు లక్ష్మీ, సేవా కార్యక్రమంలో భాగంగా మేము సైతం అనే కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే . ఇందులో భాగంగా తిరుపతిలోని విద్యానికేతన్ సమీపంలో మోహన్ బాబు ఇడ్లీ దోసేలు అమ్మే ప్లాన్ వేశారు. దీని ద్వారా వచ్చే నిధులను శ్రీకాళహస్తికి చెందిన ఆటో డ్రైవర్ కు అందించనున్నారు. మోహన్ బాబు ఇడ్లీ అమ్ముతున్నారన్న విషయం తెలుసుకున్న చుట్టు ప్రక్కల వారు అక్కడికి చేరుకొని ఇడ్లీ దోసేలను కొనుక్కొని ఆరగించారు. మంచి పని కోసం మోహన్ బాబు చేసిన ఈ పనికి అభిమానుల నుండే కాక పలువురు సెలబ్రిటీల నుండి కూడా ప్రశంసలు వస్తున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →