Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Hero Prabas at Bhahubali 2 cinema shooting..

By   /  March 10, 2016  /  Comments Off on Hero Prabas at Bhahubali 2 cinema shooting..

    Print       Email

prabhas

బాహుబలి సెట్ లో ప్రభాస్..!

InCorpTaxAct
Suvidha

 

 

ఎస్‌.ఎస్‌. రాజమౌళి-ప్రభాస్‌ ఫేమ్‌లో విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్‌’ సంచలన విజయం సాధించింది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా బాక్సాఫీసుల దగ్గర విశ్వరూపం చూపించింది. అలాగే పలు విదేశీ భాషల్లోకూడా విడుదలై టాలీవుడ్ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది. ఇప్పుడు చిత్రానికి కొనసాగింపుగా దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి ది కంక్లూజన్ న తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సెట్‌లో ప్రభాస్‌ ఉన్న ఒక ఫొటోను మూవీ యూనిట్ సోషల్‌మీడియా ద్వారా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో కాస్తా సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‌తోపాటు రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →