Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Heroine fixed for Allu Arjun Movie..

By   /  July 17, 2017  /  Comments Off on Heroine fixed for Allu Arjun Movie..

    Print       Email

అల్లు అర్జున్ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది..!

 

EIS
EnGeniusInc

 

 

అల్లు అర్జున్ నటించిన ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’ చిత్రం సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. మొదట్లో మిక్స్ డ్ టాక్ వచ్చినా తర్వాత మెల్లగా పుంజుకుని సత్తా చాటింది. ఎలాంటి టాక్ వచ్చిన కూడా మొదటి నుంచి కలెక్షన్ల మీద మాత్రం ప్రభావం చూపించలేదు. ఇక ఈ చిత్రం తర్వాత బన్నీ నటిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య’. ఈ చిత్రానికి ‘నా ఇల్లు ఇండియా’ అనే ట్యాగ్ లైన్ ను ఏర్పాటు చేశారు.

ఈ చిత్రంలో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయెల్‌ నటిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు ప్రకటించారు. ఆమె మజ్ను చిత్రంతో ప్రేక్షకులక పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. విశాల్‌,శేఖర్‌ స్వరాలు అందిస్తున్నారు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

Chief Minister opens new sand quarries to increase personal income: Anbumani.

Read More →