Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Heroine Sneha’s Husband Prasanna to act in Saidharam Tej movie..?

By   /  April 15, 2017  /  Comments Off on Heroine Sneha’s Husband Prasanna to act in Saidharam Tej movie..?

    Print       Email

sneha prasannaవిలన్ గా స్నేహ భర్త ప్రసన్న ఎంట్రీ..

 

InCorpTaxAct
Suvidha

 

 

టాలీవుడ్ లోకి మరో కొత్త విలన్ వస్తున్నాడు. మాజీ హీరోయిన్ స్నేహ భర్త విలన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశాడని టాక్. సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న మూవీలో ప్రసన్నను విలన్ గా నటింపచేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ చిత్రంలో విలన్ గా కొత్త ఫేస్ అయితే బాగుంటుందని వారి ఆలోచనగా ప్రచారం సాగుతోంది. దీంతో వారు ప్రసన్నను అప్రోచ్ అయ్యారట.

మంచి విలన్ కోసం వెతుకున్న సమయంలో ప్రసన్న ట్రాక్ కావడం ఒకే అనడం జరిగిపోయాయని టాక్. అయితే ఈ ఎపిసోడ్ వెనుక స్నేహ ఉందని తెలుస్తోంది. కోలీవుడ్ లో ప్రసన్నకు అవకాశాలు తగ్గుతున్నాయట. పూర్తిగా క్రేజ్ డౌన్ అయ్యే వరకు వెయిట్ చేయడం కన్నా పక్క బాషల్లో ట్రై చేయడం బెటర్ అని సలహా ఇచ్చిందట. దీనికి ప్రసన్న ఒకే చెప్పడంతో ఆమె ట్రైల్స్ మొదలు పెట్టి సక్సెస్ అయిందట.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →