Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Hitler’s album sold at auction to the highest price..

By   /  March 20, 2017  /  Comments Off on Hitler’s album sold at auction to the highest price..

    Print       Email

hitlerహిట్లర్ ఆల్బమ్ కు వేలంలో అత్యధిక ధర..

జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఆల్బమ్ ఒకటి బాగా పాపులర్ అయిపోయింది. ఆయన తన చివరి రోజుల్లో ఫ్యూరర్ బంకర్ లో దొరికిన ఫొటోలు వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయాయి. ఇటీవలె సీ అండ్ టీ అనే సంస్థ హిట్లర్ కు చెందిన ఓ ఆల్బమ్ ను వేలంలో ఉంచింది. అయితే దీన్ని ఓ వ్యక్తి అత్యధిక ధరకు కొనుగోలు చేశాడు. ఏకంగా 41 వేల డాలర్లకు దక్కించుకున్నాడు.

InCorpTaxAct
Suvidha

ఈ ఆల్బమ్ లో అడాల్ఫ్ హిట్లర్ ఓ కుర్చీలో కూర్చుని కొన్ని పత్రాలను చూస్తున్నట్లుగా ఫొటోలు ఉన్నాయి. అలాగే చిన్నారుతలో కలిసి ఉన్న ఫొటోలు కూడా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ ఆల్బమ్ కు వేలంలో మంచి ధర లభించింది. హిట్లర్ భార్య ఇవా బ్రాన్ ను 1945 ఏప్రిల్‌ 29న వివాహం చేసుకున్నాడు. తర్వాతి రోజే ఇరువురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇవా బ్రాన్ బెడ్ రూమ్ దొరికిన ఆల్బమ్ ఇదే. తర్వాతి కాలంలో ఈ ఆల్బమ్ ఓ ఫొటో గ్రాఫర్ దగ్గరకు చేరింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →