Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Hollywood team for Balakrishna NTR movie

By   /  February 10, 2018  /  Comments Off on Hollywood team for Balakrishna NTR movie

    Print       Email

బాలయ్య కోసం హాలీవుడ్ టీం..!

 

InCorpTaxAct
Suvidha

 

 

నందమూరి బాలకృష్ణ హీరోగా తేజ డైరక్షన్ లో తన తండ్రి ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా తీయాలని ముహుర్తం పెట్టారు. ఆగష్టు నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ఏకంగా 62 గెటప్పులలో కనిపిస్తారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ చరిత్రకు సంబందించిన సిని, రాజకీయ రంగాలకు సంబందించిన విషయాలు ఎన్నో ఈ సినిమాలో ప్రస్తావిస్తారట.

ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ టీం పనిచేయబోతుందని తెలుస్తుంది. సినిమాలో బాలయ్య గెటప్పుల కోసం హాలీవుడ్ టీం దిగబోతుందట. సినిమాకు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేందుకు వారు రాబోతున్నారట. సినిమాకు కావాల్సిన ముఖ్యమైన సన్నివేశాలకు హాలీవుడ్ టీం పనిచేస్తుందట. చూస్తుంటే ఎన్.టి.ఆర్ బయోపిక్ కచ్చితంగా బాలయ్య గొప్ప ప్రయోగమే చేస్తున్నాడని చెప్పొచ్చు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →