Loading...
You are here:  Home  >  Politics  >  Delhi Politics  >  Current Article

Hot discussions on Karthy, Israt Jahan matters in Parliament ..

By   /  March 2, 2016  /  Comments Off on Hot discussions on Karthy, Israt Jahan matters in Parliament ..

    Print       Email

Budget-session-of-Parliament 1కార్తి, ఇష్రాత్ జహాన్ అంశాలపై పార్లమెంట్ లో గందరగోళం ..!

 

InCorpTaxAct
Suvidha

 

మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కుమారుడు కార్తి వేల కోట్లు రూపాయలు సంపాదించారని అన్నాడిఎంకే సభ్యుడు ఆరోపణలు గుప్పించారు. ఆయనను అప్పటి ఆర్థిక మంత్రి కాపాడారని ఆరోపించారు. కార్తీ వ్యవహారంపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని పార్లమెంట్ సభలో కోరారు. ఇప్పుడు ఎన్డీయే అధికారంలోకి వచ్చిందని.. ఈ ప్రభుత్వమైనా కార్తీ చిదంబరం అవినీతిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఎన్డీయే సర్కారు యూపీఏ 3 లా వ్యవహరించకూడదని అన్నారు.

 

అంతకుముందు బుధవారం ఉదయం లోక్ సభ ప్రారంభం కాగానే ఇష్రాత్ జహాన్, కార్తి చిదంబరం వ్యవహారాలపై ఆందోళన నెలకొంది. ఈ అంశాలపై చర్చలకు కాంగ్రెస్, అన్నాడీఎంకే సభ్యులు పట్టుబట్టారు. అయితే ప్రశ్నోత్తరాల సమయం తర్వాత చర్చకు అనుమతి ఇస్తామని స్పీకర్ సుమిత్రా మహాజన్ తేల్చి చెప్పారు. దీంతో సభ్యులు మరింతగా ఆందోళన చేపట్టారు. ఇక సభ సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు పదే పదే కోరారు. అయిన సభ్యులు శాంతించకుండా ఆందోళనను కొనసాగించడంతో.. సభలో గందరగోళం చెలరేగింది. మరోవైపు.. రాజ్యసభలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →