Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Hrithik Roshan to romance Yami Gautam in Sanjay Gupta’s Kaabil Movie

By   /  February 8, 2016  /  Comments Off on Hrithik Roshan to romance Yami Gautam in Sanjay Gupta’s Kaabil Movie

    Print       Email

YAMI GOWTHAM

కాబిల్ మూవీలో హృతిక్ సరసన యామీ గౌతమ్..

InCorpTaxAct
Suvidha

 

బాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో ఎవరు అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు హృతిక్ రోషన్. ఈ స్టార్ హీరోకి ఉత్తరాదితో పాటు దక్షిణాది ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. హృతిక్ సినిమాలను కూడా అదే రేంజ్ లో అన్ని భాషల అభిమానులు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఆయన సినిమా విశేషాలను కూడా తెలుసుకునేందుకు ఉత్సాహంగా ఉంటారు. ఈ బాలీవుడ్ యాక్టర్ కొత్త సినిమా ‘కాబిల్’. దీనిపై గత కొన్ని రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ సినిమాలో హృతిక్ సరసన ఏ హీరోయిన్ నటిస్తోంది..? అనే చర్చలు అయితే బాగా నడిచాయి. ముఖ్యంగా పరిణితి చోప్రా, శ్రద్ధా కపూర్ ఇద్దరి పేర్లు బాగా వినిపించాయి. ఈ హీరోగారి పక్కన ఆ ఇద్దరు హీరోయిన్లను ఊహించుకుని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. అయితే ఈ చర్చలకు తెరదించుతూ యామీ గౌతమ్ నటిస్తోందని సినిమా నిర్మాత రాకేశ్ రోషన్ రీసెంట్ గా ప్రకటించారు. ‘కాబిల్’ చిత్రానికి సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ తన కాలి గాయానికి చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ఈ మూవీ వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →