Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Hyderabad is home to terrorists, slams Kishan Reddy

By   /  May 18, 2017  /  Comments Off on Hyderabad is home to terrorists, slams Kishan Reddy

    Print       Email

ఉగ్రవాదులకు నిలయంగా హైదరాబాద్: బీజేపీ నేత కిషన్ రెడ్డి

InCorpTaxAct
Suvidha

 

 

 

ఉగ్రవాదులకు నిలయంగా హైదరాబాద్ మారిందని తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు.మజ్లీస్ పార్టీ ఉగ్రవాదులకు అండగా నిలుస్తోందని అన్నారు. అలాంటి పార్టీతో టీఆర్ఎస్ జోడీ కట్టిందని విమర్శించారు.ప్రజా ప్రతినిధులు ఉగ్రవాదులకు మద్దతు ప్రకటించడం సిగ్గుచేటు అని అన్నారు.హైదరాబాద్ లో మయన్మార్‌, సుడాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన వారు పదివేల మంది వరకు అక్రమంగా నివాసం ఉంటున్నారని ఆరోపించారు. ఇక్కడ వారు అన్ని సదుపాయాలు పొందుతూ దేశం ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.

 

తెలంగాణ పోలీసులను టీఆర్ఎస్ తన సైన్యంలా వాడుకుంటోందని ఆరోపించారు. ధర్నా చౌక్ లో నిరసనకారులుగా పోలీసులను ఉపయోగించుకోవడం సిగ్గు చేటు అని అన్నారు. దీనిపై కేవలం సీఐపై చర్యలు తీసుకున్నారని అన్నారు. దీనికి కారణమైన ప్రభుత్వ పెద్దలపై చర్యలు తీసుకోలేదని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →