Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

Hyderabad will become India’s second capital

By   /  January 19, 2018  /  Comments Off on Hyderabad will become India’s second capital

    Print       Email

దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్ : కేటీఆర్

 

Suvidha
Biryani Pot

 

 

ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలంగాణలోని హైదరాబాద్ పై దృష్టి పెట్టిందని.. విశ్వనగరంగా హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్దిపై చర్చలు జరుగుతున్నాయని.. హైదరాబాద్ నగరం ఎప్పటికి భారత దేశం యొక్క రెండవ రాజధానిగా ఉంటుందని తెలంగాణ ఐటి మరియు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ వద్ద ఇండియాటుడే సౌత్‌ కాంక్లేవ్-2018 సదస్సు జరిగింది.

ఈ సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు హాజరయ్యారు. రాజ్‌దీప్ సర్‌దేశాయ్ మాటలకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజ్‌దీప్ మీకో విషయం గుర్తుచేయాలి, భారత దేశంలో ఢిల్లీ తర్వాత రాష్ట్రపతి నిలయం ఉన్న ఏకైక నగరం హైదరాబాద్. శీతాకాల విడిది కోసం ప్రతి సంవత్సరం రాష్ట్రపతి నగరానికి వస్తుంటారు. అధికారికంగా ప్రకటించకపోయినా హైదరాబాద్ భారత దేశానికి ఎప్పుడూ రెండో రాజధానిగా ఉంటుందని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Sankaranethralaya USA – 2018 year end appeal

Read More →