Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

I am a jawan in Rahul camp, says Siddu..

By   /  March 12, 2017  /  Comments Off on I am a jawan in Rahul camp, says Siddu..

    Print       Email

siddu-with-amarinder-singhరాహుల్ క్యాంపులో ఆర్మీ జవాన్ ని: సిద్దూ

 

InCorpTaxAct
Suvidha

 

 

పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మిగిలిన రాష్ట్రాల్లో సత్తా చాటలేకపోయినా పంజాబ్ లో నెగ్గి పరువు దక్కించుకుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించడంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక పాత్ర పోషించారు. ఆయన ఎన్నికలకు ముందే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక ఆయన అమృత్ సర్ నియోజక వర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ కు ముఖ్యమంత్రిగా అవకాశం రానుంది. దీంతో డిప్యూటీ సీఎంగా సిద్దూకు అవకాశం వస్తుందని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు.

ఇక పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్లు సిద్ధూ స్పందించారు. పంజాబ్ హక్కుల కోసం పోరరాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఈ గెలుపు అమరీందర్ సింగ్, రాహుల్ గాంధీకి న్యూ ఇయర్ గిఫ్ట్ అని అన్నారు. అంతేకాకుండా తాను రాహుల్ క్యాంపు ఆర్మీ జవాన్ లాంటివాడినని అన్నారు. తాను గెలవడంలో తన భార్య కష్టం ఎంతో ఉందన్నారు. తన భార్య చెప్పినట్లుగానే తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →